కాచి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.

నామవాచకము, క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వేడిచేసి ఉదా: కాచి వడబోసి......

  1. నిద్రకాచి = మేల్కొనివుండి
  2. పశువులను కాచి.. ఉదా: ఆ పిల్లలు పశువులను కాచి సాయంకాలానికి ఇంటికొస్తారు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

కాగబెట్టు, కాగుట....

సంబంధిత పదాలు

కాచి, వడగట్టి,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వేమన పద్యంలో పద ప్రయోగము: ఇనుము విరిగి నేని ఇనుమారు ముమ్మారు, కాచియతుక నేర్చు కమ్మరీడు., మనసు విరిగినేని మరి యతుక నేర్చునా..... విశ్వదాభిరామ వినుర వేమా'

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కాచి&oldid=895376" నుండి వెలికితీశారు