కాటేరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

క్షుద్రదేవత.

  1. స్త్రీలకు మైల అగుచుండు వ్యాధి ..................బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు
  2. స్త్రీలను పూను ఒక గ్రామశక్తి
  3. గయ్యాళి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"కాపు మంత్రులతో కాటేరి దైవము." (సామెత)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కాటేరి&oldid=895699" నుండి వెలికితీశారు