కాయు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కాయు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎండవెన్నెల లోనగునది ప్రకాశించు./ వెన్నెల కాయు/ఎండకాయు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఎండకాయు, కాయలు కాయు,/ కాస్తున్నది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "గీ. వెల్లమడుఁగుఁ గోక విచ్చినరీతిఁ బా, లాఱఁబోసినట్టి యందమునను, బిండిచల్లినట్లు పండువెన్నెలలు కా, యంగఁ దొడఁగె జలువలమరనంత." కళా, ౮, ఆ.