కారుమబ్బు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- కారుమబ్బులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నల్లటి మేఘాలు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]మల్లీశ్వరి (1951) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు పాటలో పద ప్రయోగము. హోరుగాలి కారుమబ్బులు (2), ముసిరేలోగా మూసేలోగా ఊరు చేరాలి మన ఊరు చేరాలిగలగల గలగల కొమ్ముల గజ్జెలు, ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ.... (2)వాగులుదాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలీ