కాలగణన
స్వరూపం
- కాష్ట = 15 నిమేషాలు
- కల = 30 కాష్టలు
- క్షణము = 30 కలలు
- ఘటిక = 6 క్షణములు
- ముహుర్తము = 2 ఘటికలు
- దినము = 30 ముహుర్తములు
- మాసము = 30 దినములు
- ఋతువు = 2 మాసములు
- ఆయనము = 3 ఋతువులు
- సంవత్సరం = 2 ఆయనములు
- దేవతల దినము = 1 సంవత్సరం
- దైవత యుగము = 12,000 దేవ సంవత్సరములు
- బ్రహ్మయుగము = 2 దైవత యుగము, 2 మానవ కల్పము
- 71 దివ్యయుగములు = మన్వంతరం.
- 14 మన్వంతరలు = బ్రహ్మకు 1 పగలు.
- 28 మన్వంతరములు = బ్రహ్మకు 1 దినము. ఈ కాలానతరం మూడు లోకాలు నశిస్తాయి.
మానవ కాల గణన