కాల భైరవుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శివుడి వల్ల పుట్టిన ఒక ఉపాస్య దైవం. ఆయన కాశికాపురాధి నాథుడు. వామాచారాన్ని అనుష్ఠించేవారు, ఇతరులూ కూడా కాలభైరవుడిని అర్చిస్తారు. కాశి (వారణాసి) లోని కాల భైరవుడి ఆలయంలో మద్యం నివేదనగా, ఇష్టమైతే ప్రసాదంగా ఇచ్చే ఆచారం ఉంది. ఆది శంకరులు ఈ స్వామిపై ‘‘కాశికాపురాధినాథ కాల భైరవం భజే’’ అనే మకుటంతో ఒక అష్టకాన్ని రచించారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు