Jump to content

కావడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

కావడి.... ఏక వచనము బహువచనము: కావళ్లు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఒక కర్రకు రెండు చివర్లను రెండు కుండలను వ్రేలాడ దీసి వాటిని నీరు మొదలగు వాటిని నింపి మరొక చోటుకి చేరవేయు సాధనము. నీళ్లు మొదలైనవి మోసికొనివచ్చుటకై రెండుకొనలయందును ఉట్లమర్చిన వెదురు బ్రద్ద./శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

కావడి కొయ్యేనోయ్ కుండలు మట్టేనోయ్......" == ఒక చిత్ర గీతంలొ పద ప్రయోగము

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కావడి&oldid=963812" నుండి వెలికితీశారు