కింజల్కము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము/సం. వి. అ. పుం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కేసరము,అకరువు.........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- పుష్పములోని పురుష భాగము
- [వృక్షశాస్త్రము] పుంకేసరము, పుష్పములలోని పురుషభాగము, పుప్పొడితిత్తిగల కాడ (Stamen).తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
- ఆకాశము= తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు