కిన్నరుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ
- వ్యుత్పత్తి
సంస్కృతసమము.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అశ్వముఖం,నరశరీరమున్న దేవగణ వ్యక్తి.కింపురుషుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అశ్వముఖంబును నరశరీరమును గల దేవయోని విశేషము.
- "గ. కిమనేన గృహీతేన వా కిన్నరయుగళేన ప్రయోజనమిద ముపశ్రుత మశ్వముఖద్వయ." కాదంబరి. (నరముఖము నశ్వశరీరమునుగల దేవయోని విశేషమని కొందఱు.
- "శ్లో. బింబోష్ఠం బహుమనుతే తురంగవక్త్ర శ్చుంబంతం ముఖమిహకిన్నరం ప్రియాయాః, శ్లిష్యంతం ముహురిత రోపితం నిజస్త్రీముత్తుంగ స్తనభరభగభీరమధ్యామ్." మాఘము.)