Jump to content

కిరాతార్జునీయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

ఒక గ్రంధ విశేషము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కిరాతార్జునీయము ఒక సంస్కృతకావ్యము. అర్జునుడు కిరాతవేషమున ఉన్న శివునితో పోరాడి పాశుపతాస్త్రమును పడసిన కథను చెప్పుటచేత దీనికి ఈపేరు కలిగెను. ఇది ]]భారవి]]చే చేయఁబడినందున దీనికి భారవి అనియు నామముకలదు. వ్యాఖ్యానము కోలచల మల్లినాథసూరి విరచితము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]