కిరాతై ర్హన్తుం శక్యోఽపి సింహో మహ ద్వనం శరణం ప్రవిశ్య దురాధర్ష స్తేభ్యో నబిభేతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కిరాతుల కంటఁబడి సులభముగ జంపివేయబడ సిద్ధముగ నుండియు సింహము వనప్రవేశ మొనరించెనేని దురాధర్షమై వారలకు వెఱువక మహాపరాక్రమవంత మవును. వనము సయితము సింహాధిష్ఠానమున కిరాత దుష్ప్రవేశమై నెగడును
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు