కిరీటి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కిరీటి నామవాచకంసంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
ఇంద్ర దత్తమను కిరీటముని ధరించిన వాడు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అర్జునుడు. కిరీటమును ధరించినవాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు