కిలకిలలాడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
దే. అ.క్రి
- వ్యుత్పత్తి
- కిలకిలలు + ఆడు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కిలకిల ధ్వని చేయు.
- చెఱలుగొట్టు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సారెసారెకుం గిలికిలలాడుచున్ మిగులఁగేకలు కొట్టుదురు." నీలా. ౨, ఆ.