కీలప్రతికీలన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
సంస్కృత న్యాయములు
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బండిని నడిపే ఇరుసుకు రెండువైపుల చక్రముల జారిపడిపోకుండ నుండుటకై రెండు మేకులు (శాయమేకులు) బిగింతురు. అట్లే- ఉద్దిష్టార్థమును స్థిరముచేయు సిద్ధాంతమును దృఢీకరించుటకై మఱికొన్ని ప్రమాణవాక్యములను పొందుపరతురు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]