Jump to content

కుంగు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. క్రుంగు / కుంకుట.
  2. దిగబడు, కిందికిపోవు;
  3. క్రుంకుడు, కూకటం = అస్తమయం.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. వానిపొంగు యింకా కుంగలేదు [బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు]
  2. ఈ జ్వరము వానిని కుంగకొట్టినది

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కుంగు&oldid=967129" నుండి వెలికితీశారు