Jump to content

కుంటుపడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
క్రియ

ద్వ. అ.క్రి .

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వెనుకబడు, ఆగిపోవు,

  1. కుంటియగు;
  2. చెడు;
  3. తగ్గు;
  4. తెగు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "క. అరయగ నాలుగువిధముల, బరగుజతుష్పాదవృత్తి బరఁగిన గోవున్‌, దొరయుచునందొక డెడలిన, నరవర సద్ధర్మవర్తనము కుంటుపడున్‌." భార. ఆను. ౪, ఆ.
  2. "మ. అపుడుద్దాలకు డాగ్రహించి నిజభార్యంజూచి నిర్భాగ్యురా, ల పవిత్రంబగు పార్వణంబు నవలీలం బెంటపైవైచి కుం, టుపడంజేసితి శ్రాద్ధకర్మమని కన్గోనల్‌ చిగుర్పంగ వే, శపియించెన్‌ ఘన వింధ్యశైలవనిఁ బాషాణత్వముం జెందగన్‌." జై. ౪, ఆ.
  3. "క. తొంటినడ కుంటుపడినం, బంటుదనము కుంటుపడక పరుషధ్వనితో." రామా. ౮, ఆ.
  4. "గీ. అనుచు దానన్నమాట చేకొని తడయక, ఘనభుజుండు సుమిత్రనందనుడు జిష్ణు, డరిఁగరము గుంటుపడ నేయ ననుజుగెలుపు, గాంచి మోదించె నరత నటించుచక్రి." రాఘ. ౪, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కుంటుపడు&oldid=898604" నుండి వెలికితీశారు