కుండధారోపాస్తిన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కుండధారుడనే ఒక యక్షుణ్ని కొలిచి అతణ్ని ఒకడు వరం కోరినాడు. వరం ప్రసాదించే శక్తి లేకున్నా ఆ యక్షుడు తనకన్నా గొప్ప దేవతను ప్రార్థించి తన భక్తుని కోరికను తీర్చినాడట. [మంచివాడు తనమీద భక్తిశ్రద్ధలు గలవానికి ఉపకారం చేయడానికి శక్తి లేకపోయినా ఇతరుల చేతనైనా ఉపకారం చేయిస్తాడని భావం.]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]