కుంభకుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కుంభకుడు విదేహదేశమందు ఉండిన ఒక గొల్లవాఁడు. వీనియింట తారకయుద్ధమున మడిసిన కాలనేమి పుత్రులు ఏడుగురు ఆఁబోతులుగా పుట్టినట్లును వారిని శ్రీకృష్ణుడు చంపి కుంభకుని కూఁతురైన నీలను పెండ్లియాడినట్లును చెప్పఁబడి ఉన్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు