Jump to content

కుంభీధాన్యన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కుంభి అంటే కుండ. కుంభీధాన్యుడంటే కుండలో ధాన్యం పోసుకునేవాడనీ, రూఢమై శ్రోత్రియుడనీ అర్థాలు. కుంభీధాన్యునికి గోవునివ్వాలి అంటే గౌణార్థమైన మొదటివానికా లేక ముఖ్యార్థమైన శ్రోత్రియునికా అనే శంక కలుగుతున్నది. అప్పుడు గౌణముఖ్యార్థాల్లో ముఖ్యార్థాన్నే గ్రహించాలి అని నిర్ణయింపబడుతుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]