కుకవి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కుత్సితకవి అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నీచకవి/ క్షుద్రకవి/ స్వల్పకవిత్వము చెప్పువాఁడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]2. అప్రయోజకుఁడు* . "ఎ, గీ. ప్రయోగమునకు శుద్ధిగాఁ గూర్ప కుఱకవిజ్జోడుపడఁగ, గణములూహించి కూర్చుబికారి కుకవి." కవిస. ౧, అధికారము.