కుజంభుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. ద|| తారకయుద్ధమున వరుణునిచే చంపఁబడిన రాక్షసుడు. 2. వత్సంధ్రునిచే చంపబడిన ఒక అసురుడు. వీఁడు తొల్లి త్వష్టచే సృజింపఁబడిన సర్వశత్రు నిర్మూలము అయిన ఒక ముసలమును స్వాధీనపఱుచుకొని లోకమునకు కడు ఎగ్గు ఒనరించుచు ఉండెను. ఈముసలము విడూరథుని కూఁతురు అగు ముదావతి లేక సౌనంద మూలముగ నిష్ప్రయోజనము అయెను. అది కారణముగ వత్సంధ్రుఁడు వీనిని జయించి ముదావతిని వివాహము అయ్యెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు