Jump to content

కుప్పె

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామ వాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

కుప్పు. ఏక వచనము కుప్పెలు.. బహువచనము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఎద్దు కొమ్ముల చివర్లకు తొడిగే లొహంతో చేసిన అలంకార వస్తువు. (ఎద్దు వాడైన కొమ్ముల నుండీ రక్షణ కొరకూ కూడా)
  • 1. బంగారు మొదలగువానిని కరిగించు చిన్న మట్టిపాత్ర; మూస. [కరీంనగర్] 2. గాజుబుడ్డీ. [అనంతపురం; మహబూబ్‌‍నగర్]
నానార్థాలు
  • మెడనిడుపుగా గలకాచపాత్ర
  • గిండిలోనగువాని మూత
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కుప్పె&oldid=899247" నుండి వెలికితీశారు