కురుజు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.

దే. వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

జున్ను;

1. దూలముమీది గుజ్జు / 2. మంచె. .... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఎ, గీ. కురుజుతేనియ కాదిది కుసుమరసము." శశాం. ౩, ఆ.
. బాణపుసంచువగ;......"వ. కురుజులు కుండబిఱుసులు సంపెంగపూలబిఱుసులు." హంస ౩, ఆ.
మంచె. ...... "ఉ. అప్పుడ వారు దీర్పరుల నందులకున్‌ సమకూర్చ జాళువా, యొప్పులకుప్పలై మెఱయుచుండెడు మేరువులుం గురుంజులుం, జప్పరముల్‌ వితానములు సర్వము నాయిత పెట్టి." విజ. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కురుజు&oldid=899531" నుండి వెలికితీశారు