కుఱుమట్టము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము/దే. విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వినతము,వినమ్రము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వినతము, వినమ్రము..............."క. వెఱచుచు వంగుచు వ్రాలుచు, నఱిముఱిగుబురులకుఁ జనుచు హరిహరియనుచున్ మఱుఁగుచు నులుకుచు దిరదిరఁ, గుఱుమట్టపుఁ బొట్టివడుగు కొంత నటించెన్." భాగ. ౮, స్కం.