కులుకరించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శృంగారముగ కదలు, నీటుగా కదలు, కులుకు, సోసలు వాఱు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"గుబ్బచన్నుదోయి మెఱుఁగుఁ గులుకరించి, చెలఁగి నడచు గుబ్బు తావిరమణి, చల్లకడవ తోడను." [తాళ్ల-5 (12)-162] "పలుకు పలుకున నమృతంబు గులుకరింపఁ, దనుతటిత్కాంతి ధళధళయనంగ, శంబరారాతి మోహనాస్త్రముల రీతి, వనితలేఁగిరి యుద్యాన వనమునకును." [సాంబో-4-218]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]