కుల నక్షత్రాలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
[హిందూ]
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నక్షత్రాలు కుల, అకుల, కులాకుల అని మూడు విధాలు. ఇందులో భరణి, రోహిణి, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర కుల నక్షత్రాలు. ఇరవై ఎనిమిదవ నక్షత్రంగా లెక్కలోకి వస్తున్న అభిజిత్తు, ఆర్ద్ర, మూల, శతభిషం కులాకుల నక్షత్రాలు. మిగిలినవి అకుల నక్షత్రాలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు