కూటకార్షాపణన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తెలియక చెల్లని నాణెములను వాడినట్లు. సంచిలో బోసియుంచిన రూపాయలలో చెల్లనివికూడ నుండును. కాని మనము మామూలుగ తీసి వాడుదునే యుందుము. ఆవాడకములో చెల్లనినాణెములనుగూడ చూడక మంచివానివలెనే మామూలుగ వాడుదుము. తెలిసిన పిమ్మట వానిని తీసిపాఱవైతుము. అట్లే- అజ్ఞానవశమున నొకఁడు అసాధుమార్గమున వ్యవహరించినను జ్ఞానము కలిగిన వెనువెంటన దానిని పరిత్యజించును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు