Jump to content

కూటస్థుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కులకరుడు, కూటస్థుడు, కొలముసామి, కొలసామి, గోత్రప్రవరుడు, మూలపురుషుడు.తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010

1. పాంచభౌతిక శరీరంలో జీవుడిని నడిపించే వాడు. 2. ఏ కాలంలోనూ మారకుండా ఉండే మూల ప్రకృతి. 3. పరమాత్మ. (కూటేన నిశ్చలత్వేన తిష్ఠతీతి కూటస్థః అని అమరం. ఏ వికారాలూ లేక నిశ్చలంగా ఉండే ఆత్మ అని భావం.)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]