Jump to content

కూడబలుకుకొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఏకమగు, కలిసికట్టుగా నిర్ణయించుకొని కలిసి ఆలోచించు, పరస్పరము సంప్రదించుకొను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"వాళ్లందరూ కూడఁ బలుక్కొని ఈ మోసం చేసినారు." (వ్యవ)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]