కూపమండూకన్యాయము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • న్యాయము
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. నూతిలోనున్న కప్ప అనూయియే సమస్త ప్రపంచమని భావించును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు, శాంతి నిప్పచ్చరంబు మత్సరము ఘనము, కూపమండూకములు బోలె గొంచెమెఱిఁగి, పండితంమన్యులైన వైతండికులకు." (భీమేశ్వరపురాణం. 1-13)
  2. ".... ఈ నాలుగింట నొక్కడే నెవ్వానికి లేకుండు, వాడు కూపస్థ మండూకముం బోలె తన ముక్కునకు జక్కటి మీఁదిదె యాకాశంబు తన గొందియ లోకంబని యెంచి." [నీతి చం.]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]