కూప(స్థ) మండూకన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బావిలోని కప్ప ఆ బావే సమస్తప్రపంచమని భావించినట్లు. "బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు, శాంతి నిప్పచ్చరంబు మత్సరము ఘనము, కూపమండూకములు బోలె గొంచెమెఱిఁగి, పండితంమన్యులైన వైతండికులకు." (భీమేశ్వరపురాణం. 1-13)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు