కూర్చిక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
సం. వి. ఆ. స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. కుంచెకోల;
- 2. జున్ను; (ఇది ద్వివిధము-దధికూర్చిక, తక్రకూర్చిక.)
- 3. చిత్రము వ్రాసెడు తూలిక;
- 4. మొగ్గ;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు