కూర్మకిశోరన్యాయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తాబేలు ఒకచోట గుడ్లుపెట్టి అక్కడినుండి వెళ్లిపోతుంది. దాని కా గుడ్ల సంగతే జ్ఞాపకముండదు. ఆ గుడ్లు చెడిపోక అట్లాగే ఉంటాయి. హఠాత్తుగా ఎన్నడో దాని కా గుడ్ల విషయం జ్ఞాపకం వస్తుంది. వెంటనే ఆ గుడ్లను పొదుగుతుంది. పిల్లలౌతాయి. ఈ న్యాయం చాలావరకు గురుశిష్యన్యాయానికి సన్నిహితంగా ఉంటుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు