కూలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ./ విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పడు = కుప్పకూలు = ఆ భవనము ఉన్నట్టుండి కుప్ప కూలింది
- చచ్చు = యుద్ధంలో అనేక మంది కుప్పకూలారు
- కత్తిపిడి = ఉదా: ఆ కత్తి మాటిమాటికి కూలు వూడిపోతున్నది
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కూలింది / కూలుచున్నది/ కూలబడు / కూలిపోవు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చచ్చు. = "ఉ. కూలెడువారె పాండవులు ఘోరపు బోరనొకండొకండయీ, చాలెడువారలెల్ల మును జావఁగ్రమంబున సేనలన్నియున్, గూలఁగఁ గౌరవుల్ పిదప గూలుదురు." భార. ఉద్యో. ౨, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |