కృతక్షౌరస్య నక్షత్రపరీక్షా

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

క్షౌరము చేయించుకొనిన పిదప నక్షత్రము మంచిదా, కాదా అని విచారించినట్లు. దీనినే "ముండితశిరోనక్షత్రాన్వేషణమ్" అందురు. "అనిశ్చిత ప్రామాణ్యస్య తు ప్రవృత్తౌ పశ్చా త్తన్నిర్ణయో భవన్నపి కృతక్షౌరస్య నక్షత్రపరీక్షావ దఫల ఏవేత్యుక్తమ్‌."

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939