కృతి
Appearance
కృతి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కృతి అంటే రచన.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చేయుట
- ఒకఛందస్సు
- మెప్పించుట
- వదువరి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఈ గ్రంధమును ఆ రాజునకు కృతి యిచ్చినాడు