కృష్ణదేవరాయలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇతఁడు కర్ణాటక దేశాధీశుడు. ఇతఁడు రమారమి మున్నూఱు సంవత్సరములకు మునుపు ఆనగొంది యందు లేక చంద్రగిరియందు ఉండి కర్ణాటక రాజ్యమును పాలించెను. ఇతడు ఆకాలమందు ఉండిన శూరులగు ఇతర దేశాధీశులను జయించి ఆంధ్రదేశము అంతయును, కొంతవఱకు ద్రవిడదేశమును, కర్ణాటక మహారాష్ట్రములను, బంగాళమును స్వాధీనము చేసికొని మూరురాయర గండడు అను బిరుదాంకమును వహించి ఉండెను. ఈతనికాలమున అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, ముక్కుతిమ్మన, పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య, సూరపరాజు, తెన్నాల రామకృష్ణయ్య మొదలగు కవీశ్వరులు అనేకులు ఉండిరి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు