కెంటలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గర్భవతికి ఎనిమిదవ నెలలో పెట్టు కొత్త అలంకార విశేషము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఆసతి కానృపుడష్టమ మాసంబునఁ గెంటలంబమర బెట్టి మహోల్లాసంబున నుండఁగ నవ మాసంబులు నిండె గర్భ మహిమయు నలరన్‌." [సిం.ద్వా.-3-36]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కెంటలము&oldid=900680" నుండి వెలికితీశారు