కెరటము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కెరటము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అల అని అర్థము ఉదా: గాలి కెరటము: సముద్ర కెరటము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము: నీలి మేఘాలలో..... గాలి కెరటాలలో నీవు పాడే పాట.....(ఇది గాలి కెరటము)
- ఒక పాటలో పద ప్రయోగము: పడి లేచే కెరటం చూడు..... పడుచుదనం పరువం చూడు( ఇది నీటి కెరటము)