కెలుకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కోళ్ళు మొదలైనవి మురికిచోట్ల తమ ఆహారం నిమిత్తం కెళ్ళగించు, పొడిచి చుట్టుపట్ల విరజిమ్ము, పిల్లలు కంచాలలో చేయి తిప్పుతూ అన్నాన్ని అటుఇటు తోయు [కోస్తా]

  • సంగటి కెలుకు (కలియబెట్టు అని అర్థము)
పెల్లగించు....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

కెలుకుట /

వ్యతిరేక పదాలు

వాడు మానిన గాయాన్ని కెలుకు తున్నాడు.

  • సంగటి కెలుకుట

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మాని పోయినపుండ్లు మరలికెలికినట్లు
  • ఇందులకుంబోవందపడు ప్రత్యత్తరంబుల వీనింగెలంకినబుద్ధి క్షోభంబుగాక

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కెలుకు&oldid=900801" నుండి వెలికితీశారు