కొంగుపట్టు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
స్త్రీని బలాత్కరించు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"పైపై కొంగువట్టేవు పరులతో నవ్వేవు వోప నన్నఁబో నీవు వోరి నీవూ." [తాళ్ల-11(17)-159]