కొండి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తేలుతోక:తేలుకొండి
- ముల్లు.
- కొక్కెము, కొక్కీ.
- దురదగొం
- కొండివల -a kind of net
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- రెక్కతలుపు నంచులయందు గొట్టెడు తేలుతోక వంటి ఇనుపగొళ్ళెము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు