Jump to content

కొండ్ర

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అరక దున్నే టప్పుడు ఒక సాలు వేసి దాని ప్రక్కనే మరో సాలు, అల్లా దున్ను తారు. మొదట వేసిన సాలును కొండ్ర అంటారు.
  2. మళ్లించిదున్నిన చాలు.[వ్వవసాయము]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. సాలు తప్పక కొండ్ర వేసుకో, విత్తనాలు విసిరిసిరి చల్లుకో..... ఏరువాక సాగారో రన్నో చిన్నన్న..... సినీ గీతం.
  2. వానికి ఒక కొండ్ర భూమి కూడ లేదు: [వ్వవహారికము]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=కొండ్ర&oldid=901553" నుండి వెలికితీశారు