కొందలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దుఖము/కలఁత/ క్షోభము/విచారము/ వ్యథ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కలఁగెం దోయధిసప్తకంబు గిరివర్గంబెల్ల నూటాడె సం, చలతం బొందె వసుంధరావలయ మాశాచక్రమల్లాడెఁ గొం, దలమందెన్‌ ద్రిదశేంద్రుపట్టణము పాతాళంబు ఘూర్ణిల్లె నా, కులమయ్యెన్‌ గ్రహతారకాకులము సంక్షోభించె నవ్వేధయున్‌

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కొందలము&oldid=901531" నుండి వెలికితీశారు