కొక్కెర
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇది ఒక అచ్చ తెలుగు మాట/ కొంగ అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కొంగ
- వానలో తడవకుండా మనిషి నిలువెల్లా కప్పుకునే ఒక రకమైన ప్లాస్టిక్ కాగితము (ఖమ్మం మాండలికము)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు