కొడిగట్టు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దీపము కాంతిహీనమగు, వత్తి కాలి చివర బొగ్గుగా ఏర్పడు. .... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- 1. తిరునాళ్ల ప్రారంభించుటకు ధ్వజారోహణము చేయు. [నెల్లూరు]ఈ దినం కొడి గట్టినారు.2. ప్రయత్నం ఫలించు. [చిత్తూరు]
ఆ పని కొడి గట్టినప్పు డా మాట.......మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు