Jump to content

కొడుపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. గంటలోనగువాని వాయించెడు సన్నకొయ్య, కోణము.
  2. తంతిమీటుటకు బంగారులోనగువానితోఁ జేసి వ్రేలికి వేసికొనెడు గోరు;
నానార్థాలు

గరిది

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "ఉ. క్రంగన గంటపైఁ గొడుపువ్రాలుట యెన్నఁడు నాఁటనుండియున్‌." నై. ౩, ఆ.
  2. "గీ. క్రొమ్మెఱుఁగుఁదీఁగె తళుకుల కమ్మపసిఁడి, కొడుపుతాఁకుల ఘూర్ణిల్లె ఘోరభంగి, దర్పకోద్దండ దండయాత్రకును బోలె, భూరితర మేఘమాలిక పేరిభేరి." రామా. ౬, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కొడుపు&oldid=901689" నుండి వెలికితీశారు