Jump to content

కొత్త పెరుగుదల

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అవయవాలలో కణాలు అసాధారణంగా వృద్ధిచెందుటచే కలిగే పెరుగుదల.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

కొందఱి పెద్దప్రేవులలో ప్రమాదకరము కాని కంతులు కొత్త పెరుగుదలలుగా కలుగుతాయి. వాటిని నిర్మూలించకపోతే ప్రమాదకర కర్కట వ్రణములుగా పరిణామం చెందే అవకాశం ఉంది. పొగత్రాగే వారి ఊపిరితిత్తులలో కర్కట వ్రణములు కలిగే అవకాశాలు హెచ్చు. కర్కట వ్రణములు ప్రమాదకరమైన కొత్త పెరుగుదలలు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]