కొదువ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- న్యూనత. - "ఒదవున్ న్యూనాభిఖ్యలు, కొదువనదక్కువ కొఱంతకుందొచ్చెమ నా గొదుక యనదగ్గులొచ్చు - అనదనర్చున్ దరుణకోకనదమిత్రా." [స.సా.సం.-3-85]
- ఆ పని అంతా పూర్తి కాలేదు ఇంకా కొంత కొదవ వున్నది.
- వాడు పని చేయకున్న తిండికి కొదవ లేదు. [ పని చేయకున్నా తిండికి ముందుంటాడని అర్థము: రాయల సీమ మాండలికము]