కొనకెక్కు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అధికమగు, మిక్కుటమగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "ఘనుఁడీ తిరువేంకట పతియని కనికొనకెక్కట తేఁకువ గాఁకా." [తాళ్ల-3-260]
- "కొనకెక్కె వలపులు గోపీనాథ! మన మన సొక్కటాయె నింక మదనగోపీనాథా." [తాళ్ల-26(32)-187]
- పరాకాష్ఠనందు. "గోవిందుఁడు మన్నించితే కొంచెము దొడ్డున్నదా, కోవరపు సిరులంది కొనకెక్కుఁగాక." [తాళ్ల-9-134]